SNORING=గురక
గురక ప్రస్తుతం చాలామందిలో ఉండే సమస్య ,
గురక (Snoring) చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. ఇది మనిషి అనారోగ్యాన్ని సూచిస్తుంది .నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణం అవుతుంది. ముక్కు ద్వారా గాలి పీల్చుకోలేని సందర్భాల్లో నోటితో గాలి పీల్చడం వలన ఈ గురక శబ్దం ఏర్పడుతుంది.
కారణాలు చాలువున్నా. ప్రస్తుతం ముక్యమైన వాటిగురిచి మాత్రమే తెలియపర్చుచున్నాము.. you can understand the anatomy of snoring in the below video
నిద్ర లో గాలి పీల్చేటప్పుడు కొండ నాలుక అంగటి లో ఉన్న మెత్తటి భాగము గొంతుకలో వొకదాని కి వొకటి దగ్గరగా వచ్చుట చేత గాలి రాకపోకలకు వోత్తిడి ఏర్పడి శబ్దం వస్తుంది.
నిద్ర మాత్రలు వాడే అలవాటున్న వారు, ధూమపాన ప్రియులు, మత్తు పానీయాలు వాడే వారు ఈ గురక బారిన పడుతుంటారు. అంతే కాదు.. నాసిక రంధ్రాలు సరిగా పనిచేయకపోయినా, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నా, టాన్సిల్స్ వాపు వున్నా కూడా గురక రావచ్చు. వయసు ముదరడం, మితిమీరిన భోజనం కూడా ఇందుకు కారణాలే.
ఇలా గురక పెట్టే వారికి నిద్రలేమి, పక్షవాతం, గుండె జబ్బులు, రక్త పోటు వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సాధారణంగా ఈ గురక సమస్య పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. గురక పెట్టే స్త్రీలు అరుదుగా ఉంటారు. వృద్దాప్యం మీదపడే కొద్ది ఈ సమస్య అధికంగా ఉంటుంది. 50 ఏళ్ల వయస్సు దాటిన వారిలో దాదాపు 80 శాతం మంది గురక పెడతారు.
స్థూలకాయం :గొంతు వాపు :ధూమపానం :
గురకను తగ్గించుకునీ పద్దతులు
1. నిద్రపోయేటప్పుడు పోసిషన్ మార్చి పడుకోవడం.
2. smoking, మత్తుకలిగించే మాదకద్రవ్యాలు మానేయడం
3. ప్రాణాయామము చేయడము (https://www.youtube.com/watch?v=xSDqfa3GDBE) or https://www.youtube.com/watch?v=xmZVpSp1-7c
ఈ దిగువ హోమియో మందులు సలహా మాత్రమే
LEMNAMIN-- Q
(Due to nasal polyp; chronic cases of atrophic rhinitis
dose: 10 drops in 1/2 glass water two times a day
OPIUM 200
snoring in deep sleep in unconscious or breath through mouth
dose : every day during nights before go to bed 10 pils one dose
ఇంకనూ ఇతర కారణాల వాళ్ళ అయినా , తగ్గక పోయిన , డాక్టరు సలహా మేరకు మందులు వాడవచును

No comments:
Post a Comment