Thursday, January 9, 2014

KIDNEY PAIN OR URINARY TRACK INFECTION

KIDNEY PAIN  OR  URINARY TRACK INFECTION

సర్వ సాదారనంగా  మషాలాలు ఎక్కువ తినేవారిలోను,  వీలతప్పి భోజనం చేసే వారిలోనూ, ఎక్కువగా కూర్చొని పనిచేసేవరిలోను, AC  లోనే  ఎక్కువసేపు  గడిపేవారిలోను  తక్కువ చెమట  పట్టేవారిలోను, ముత్ర విసర్జనకు వీలుగా ప్రదేశం లేకపోవుటచే ఎక్కువగా ఆడవారిలోను మూత్ర ము బిగపట్టి ఉంచుత చేత నీరు తక్కువగా తాగే వారిలోనూ  ఈ  మూత్ర  పిండాల  రాళ్ళూ తయారగుట చేత  Kidney pain  urinary track infections వచ్చే అవకాసం ఎక్కువగా ఉంటుంది.

మందు :: BERBARIS VULGARIS--Q

ఈ కషాయం  ప్రతీ  హోమియో  శాపులలోను  దొరుకుతుంది

వాడే విధానం :: 1/2   గ్లాసు  నీళ్ళలో  10 చుక్కలు మందు వేసుకొని బాగా కలిపి తాగాలి   బాద తీవ్రతను బట్టి  ప్రతీ 4 గంటలకు వొకసారి తాగావాచు .

తినకుడనివి ::  తీపి ఎక్కువగా తినకూడదు, పాలకూర, తే గలు , చెరకు,టమాటా   ఇలా  సున్నం ఎక్కువగా ఉండే వాటిని కొంతకాలం  తినడం తగ్గించాలి , నీరు ఎక్కువగా తాగాలి.    

బాధ తీవ్రత ఎక్కువగా వుంటే  వెంటనే డాక్టరుని  సంప్రదించాలి 

No comments:

Post a Comment