Tuesday, January 27, 2015

How to relieve back pain symptoms with homeopathy బ్యాక్ పెయిన్

The keynotes of backache: How to relieve back pain with homeopathy

The big story today is Winter Storm Juno.  While many on the east coast and parts of New England have been spared the full brunt of the blizzard, others in Massachusettes and Rhode Island will be digging out of a nasty mess.  Regardless of where you are, it's an ideal time to discuss the keynotes of backaches, and how to relieve back pain with homeopathy.  While slipping on the ice, or improper shovelling techniques can certainly lead to back pain, the causes are numerous, and the specific symptoms come in many shapes and sizes.  According to Web MD, back pain is a symptom, not a disease and according to Chiropractic Economics Magazine, it's the single leading cause of disability in the world.  Here's a closer look at common "keynotes" for back pain symptoms and the homeopathic remedies that can help relieve back pain.

First Response:

Arnica montana: Arnica is the #1 First Aid homeopathic remedy, and the go to item for aches and pains, backache included.  Arnica can safely speed healing and reduce symptoms of trauma, bruising and swelling due to diverse injuries: blows, falls, sprains, strains, twists and turns included. Its healing benefits expected injuries as well, such as dental work, childbirth, etc.  A dose before you shovel certainly cannot hurt.  FYI: A dose of aspirin before you exert yourself is not recommended as it can hide the pain that you need to listen to in order to stop when your back says stop.

Back feels stiff:

Cold air triggers pain - Aconite - An important keynote for Aconite is "Sudden Onset."  Boericke also writes that Aconite's "complaints and tension" are triggered by "dry, cold weather, and draft of cold air."  Think of Aconite when "back feels numb, with a crawling, tingling sensation, as if bruised, and when stiffness extends to the nape of the neck."

Worse with motion - Bryonia is nick-named the "Grumpy Bear" remedy because it applies best when stress or illness sets off a grumpy irritability that refuses comfort and does not want to be spoken to, bothered or moved in any way.  Its 'keynote' symptom 'pain worse from slightest movement' applies to its back strain stitching pains which mostly affect the lower back and want pressure but not movement; an ice pack is often welcome, too.

Better from motion - Rhus tox specializes in strain or injury, stiff necks, lower back pain, minor arthritic irritations, etc., that feel worse on first motion but then enjoy a gentle walk or stretch. They also like lying on a hard surface or bending backwards. Other symptoms and characteristics that indicate Rhus include: a desire for fresh, but not cold, air, a worsening of symptoms at night and with cold damp weather (storm predictors), a frequent desire to stretch and sleep disturbed by dreams of exertion.

Back Pain from injuries:

with bruising and soreness - Arnica:

with shooting, radiating pain - Hypericum:  Too painful is Hypericum's trademark. It is the first aid remedy for pain that just feels too painful, like when the ice lets you land on the concrete you've already shoveled and your coccyx or spine will not forgive you. Instead it sends sharp, shooting, tearing pain that will not let you go. If it hasn't forgiven you since that snow storm a few years ago, you might find a companion in Hypericum. 

with minor swelling: Ferrum phos: Between the fact that it is made from a mineral compound which helps the body build strong blood cells and that its most prominent symptom is a 'lack of notable symptoms', this cell salt is a very helpful companion. Individual complains of "Crick in back which may be accompanied by a stiff neck, and minor rheumatic pain in shoulder.  Palms are hot, and hands are swollen and painful."

from strains and sprains: Ruta grav:The sprain expert, Ruta, helps backs that only enjoy movement if the strain is pretty mild. It's expertise is back pain where weakness or strained ligaments cause a bruised aching pain "as if beaten." Turning, bending and stepping down hard are not welcome, but lying on the back can feel best.

Back Pain and muscle cramps:

Mag phos: The #1 remedy indicated for "cramps and muscle tension".  Whether injury leads to muscle tension and tension to cramps and radiating shooting stabbing pains or the injury is to the muscle itself and causes those woes, this cell salt can be a great reliever and calmer downer. If the best relief is applied heat, that's Mag phos.

Please note: these statements are based upon traditional homeopathic practice. They have not been reviewed by the Food and Drug Administration.

Sunday, September 7, 2014

Homeopathy Helps Students & Parents Rise to the Occasion

Homeopathy Helps Students & Parents Rise to the Occasion 

Some kids take tests with no tension at all, some get a bit nervous and tense, while others suffer with tummy aches, restlessness, headaches, nerves, mental dullness and an inability to focus. And this is true for parents too when it comes to meeting deadlines, changing routines and coping with our demanding lifestyles. Just as some bodies overreact to allergens or toxins, others overreact to stresses like tests, public speaking or performing. The chemical patterns are not that different. Signals get crossed and with the right stimulus, the body can find better solutions.
Fortunately homeopathy does not discriminate. Its applications include mental, emotional and physical symptoms equally. Without slowing, accelerating, depressing or stimulating mental function, our safe natural homeopathic remedies help the body steady its responses and maintain a healthier balance.

Four Homeopathic Single Remedies and Two Combination Remedies Stand Out for Back To School Stress

These homeopathic remedies all stand out for their ability to help ease exam nerves and other stresses without hindering a child’s natural development in any way.
Gelsemium – Is your child apt to 'draw a blank' when put on the spot? As demonstrated in the review on the right, this homeopathic remedy helps when nervous stress causes the mind to dull, draw a blank, feel dopey or dumb. Related symptoms may involve restlessness, a sensation of weightiness and 'butterfly' stomachaches that cause diarrhea. 
Lycopodium – Do they worry, worry, worry and succeed? This homeopathic remedy helps when exams and other stresses challenge self-confidence. The students needing Lycopodium most are worriers and have issues with both boldness and timidity. They worry, become nervous, may suffer with headaches or gassy indigestion, but in the end, they are usually able to rise to the occasion and succeed.  
Kali phos – Do your kids study all night and become too tired to care about the exam? This potassium based homeopathic cell salt relieves symptoms resulting from mental and nervous strain, including nervousness, headaches and fatigue. 
Calc phos – Does the effort to study disturb your kids mentally and physically? Whenever mental strain leads to stress headaches, causes discontent or disturbs mental abilities, this homeopathic cell salt for growth and repair can offer supportive relief.

Anxiety / Depression #304 – With Gelsemium,LycopodiumKali phos and other calming singles among its ingredients, this worry-free combination can bring calm to a wide range of stressful situations. 


By helping the body balance nervous energy, this combination can relieve sleeplessness, irritability, restlessness, headaches, fatigue and other stress responses. 

Nervous Tension Tissue P – With Kali phosCalc phosand other key homeopathic cell salts for symptoms involved in growth and tension, this homeopathic remedy’s fundamental support can be called on anytime.

Between adjusting to new teachers, classrooms, classmates, and leaving summer behind, the first days of school can be very stressful even for home schoolers. Starting off strong and confident can set the pace for the whole year. With a little worry-free support, you can minimize nervousness and maximize potential. 

Sunday, January 12, 2014

SNORING=గురక 

గురక ప్రస్తుతం చాలామందిలో ఉండే సమస్య , 
గురక (Snoring) చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. ఇది మనిషి అనారోగ్యాన్ని సూచిస్తుంది .నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణం అవుతుంది. ముక్కు ద్వారా గాలి పీల్చుకోలేని సందర్భాల్లో నోటితో గాలి పీల్చడం వలన ఈ గురక శబ్దం ఏర్పడుతుంది.

 కారణాలు చాలువున్నా. ప్రస్తుతం ముక్యమైన వాటిగురిచి  మాత్రమే  తెలియపర్చుచున్నాము.. you can understand  the anatomy of snoring  in the below video


నిద్ర లో గాలి పీల్చేటప్పుడు కొండ నాలుక  అంగటి లో ఉన్న మెత్తటి భాగము గొంతుకలో వొకదాని కి వొకటి  దగ్గరగా వచ్చుట  చేత గాలి రాకపోకలకు వోత్తిడి  ఏర్పడి శబ్దం వస్తుంది.

నిద్ర మాత్రలు వాడే అలవాటున్న వారు, ధూమపాన ప్రియులు, మత్తు పానీయాలు వాడే వారు ఈ గురక బారిన పడుతుంటారు. అంతే కాదు.. నాసిక రంధ్రాలు సరిగా పనిచేయకపోయినా, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నా, టాన్సిల్స్‌ వాపు వున్నా కూడా గురక రావచ్చు. వయసు ముదరడం, మితిమీరిన భోజనం కూడా ఇందుకు కారణాలే.

ఇలా గురక పెట్టే వారికి నిద్రలేమి, పక్షవాతం, గుండె జబ్బులు, రక్త పోటు వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సాధారణంగా ఈ గురక సమస్య పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. గురక పెట్టే స్త్రీలు అరుదుగా ఉంటారు. వృద్దాప్యం మీదపడే కొద్ది ఈ సమస్య అధికంగా ఉంటుంది. 50 ఏళ్ల వయస్సు దాటిన వారిలో దాదాపు 80 శాతం మంది గురక పెడతారు.


స్థూలకాయం :గొంతు వాపు :ధూమపానం :

గురకను  తగ్గించుకునీ  పద్దతులు

1. నిద్రపోయేటప్పుడు  పోసిషన్  మార్చి పడుకోవడం.
2. smoking, మత్తుకలిగించే  మాదకద్రవ్యాలు  మానేయడం
3. ప్రాణాయామము  చేయడము (https://www.youtube.com/watch?v=xSDqfa3GDBE) or  https://www.youtube.com/watch?v=xmZVpSp1-7c

   ఈ దిగువ  హోమియో  మందులు  సలహా  మాత్రమే 
    
LEMNAMIN-- Q
       (Due to nasal polyp; chronic cases of atrophic rhinitis
       dose: 10 drops in 1/2 glass water two times a day 
OPIUM 200
        snoring in deep sleep in unconscious or breath through mouth 
        dose : every day during nights before go to bed  10 pils one dose

ఇంకనూ ఇతర కారణాల వాళ్ళ అయినా , తగ్గక పోయిన ,  డాక్టరు  సలహా మేరకు  మందులు వాడవచును     


Thursday, January 9, 2014

KIDNEY PAIN OR URINARY TRACK INFECTION

KIDNEY PAIN  OR  URINARY TRACK INFECTION

సర్వ సాదారనంగా  మషాలాలు ఎక్కువ తినేవారిలోను,  వీలతప్పి భోజనం చేసే వారిలోనూ, ఎక్కువగా కూర్చొని పనిచేసేవరిలోను, AC  లోనే  ఎక్కువసేపు  గడిపేవారిలోను  తక్కువ చెమట  పట్టేవారిలోను, ముత్ర విసర్జనకు వీలుగా ప్రదేశం లేకపోవుటచే ఎక్కువగా ఆడవారిలోను మూత్ర ము బిగపట్టి ఉంచుత చేత నీరు తక్కువగా తాగే వారిలోనూ  ఈ  మూత్ర  పిండాల  రాళ్ళూ తయారగుట చేత  Kidney pain  urinary track infections వచ్చే అవకాసం ఎక్కువగా ఉంటుంది.

మందు :: BERBARIS VULGARIS--Q

ఈ కషాయం  ప్రతీ  హోమియో  శాపులలోను  దొరుకుతుంది

వాడే విధానం :: 1/2   గ్లాసు  నీళ్ళలో  10 చుక్కలు మందు వేసుకొని బాగా కలిపి తాగాలి   బాద తీవ్రతను బట్టి  ప్రతీ 4 గంటలకు వొకసారి తాగావాచు .

తినకుడనివి ::  తీపి ఎక్కువగా తినకూడదు, పాలకూర, తే గలు , చెరకు,టమాటా   ఇలా  సున్నం ఎక్కువగా ఉండే వాటిని కొంతకాలం  తినడం తగ్గించాలి , నీరు ఎక్కువగా తాగాలి.    

బాధ తీవ్రత ఎక్కువగా వుంటే  వెంటనే డాక్టరుని  సంప్రదించాలి 

Thursday, December 26, 2013

హోమియోపతీ వైద్య విధానం


హోమియోపతీ (Homeopathy) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి; ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తూన్న ప్రజాదరణ, తద్రూపేణా ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా లేదనటం అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళనుంచి వాడుకలో ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపిస్తుంది. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు.


చరిత్ర

హోమియోపతీ అన్నది హోమోయిస్ (ఒకే రకమైన), పేథోస్ (బాధ, రోగ లక్షణం) అనే రెండు గ్రీకు మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక కావలిస్తే దీనిని తెలుగులో సారూప్యలక్షణవైద్యం అనొచ్చు. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్ (Samuel_Hahnemann; 1755-1843) అనే జర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి లక్షణంగా అప్పటి వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి లోపాలు కనిపించటం సహజం. ఈ లోపాలని సవరించటానికి ఆయన ఒక కొత్త పద్ధతిని కనిపెట్టేడు. అదే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ భక్తులు ఇప్పుడు వాడుకలో ఉన్న "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు. అంతేకాని ఇంగ్లీషు వైద్యులు ఎవ్వరూ వారి వైద్యపద్ధతిని "ఎల్లోపతీ" అని అనరు.

దరిదాపు రెండున్నర శతాబ్దాల క్రితం పుట్టిన ఈ పద్ధతి కాలక్రమేణా కొన్ని మార్పులు చెందింది. మొదట్లో హానిమాన్ ప్రవచించిన పద్ధతిని సనాతన హోమియోపతీ (classical homeopathy) అనీ, ఇప్పుడు వాడుకలో ఉన్న పద్ధతిని అధునాతన హోమియోపతీ (modern homeopathy) అనీ అందాం. కాని ఇక్కడ విచారణ చేసేది ముఖ్యంగా సనాతన పద్ధతి గురించే.

పూర్తి వివరాలకోసం వికిపిడియాను చూడండి

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన
అన్నీ రకాల వంటలు, టిప్స్
సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే
వాటిని ఉపయోగించే ముందు
వాటికి సంబందించిన వారి
మరియు డాక్టర్ సలహా
తీసుకొని ఉపయోగించ మనవి